1. లక్ష్మీదేవి విష్ణువుకి తల్లా?
శ్రీ లక్ష్మీదేవి విష్ణుపత్ని.అనేక యుగాలలో అనేక జన్మలలో ఆయనకు తోడుగా అవతారాలను ఎత్తి, చివరికి విష్ణుమూర్తి ఇల్లాలిగానే అవతార పరిసమాప్తి కావించినది లక్ష్మీదేవి.
మరి అటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి తల్లి ఎలా అయింది.? లక్ష్మీదేవి మూలరూపం ఆదిలక్ష్మీ అమ్మవారు. ఆమె విష్ణుమూర్తికి జన్మనిచ్చింది.
Promoted Content
Service to Hindu is a good thing. This type can success only with the blessing of Lord Parameswara.This organisation is succeed and observed that Parameswara blessing are with them.