లక్ష్మీదేవి విష్ణువుకి తల్లా? | Is Lakshmi Devi is Mother of Vishnu in Telugu

1
5513

లక్ష్మీదేవి విష్ణువుకి తల్లా-

2. ఆదిలక్ష్మీ దేవి ఎవరు?

శ్రీ ఆది లక్ష్మీ దేవే సృష్టి లోని జనన మరణాలన్నిటికీ మూలం.లక్ష్మీ దేవికి మూల రూపంగా మనం కొలిచే ఆదిలక్ష్మీ అమ్మవారే విష్ణుమూర్తికీ, శంకరునికీ,బ్రహ్మ దేవునికీ జన్మనిచ్చింది. అష్టలక్ష్ములలో మొదటి రూపం ఆదిలక్ష్మీ అమ్మవారు.

ఆమె సమస్త సృష్టికీ మూలమని మన పురాణాలు చెబుతున్నాయి. మూడు లోకాలూ, త్రిమూర్తులూ, త్రిగుణాలైన సత్వ, రజస్, తమో గుణాలూ అన్నీ అమ్మవారినుండే ఉద్భవించాయని పురాణోక్తం.

ఆది శక్తి రూపమే ఆదిలక్ష్మి . ఆమె సత్వ గుణ ప్రధానంగా సరస్వతీ దేవినీ, రాజోగుణ ప్రధానంగా లక్ష్మీ దేవినీ, తమో గుణ స్వరూపంగా మహాకాళినీ సృష్టించింది.

Promoted Content

1 COMMENT

  1. Service to Hindu is a good thing. This type can success only with the blessing of Lord Parameswara.This organisation is succeed and observed that Parameswara blessing are with them.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here