మృత్యుభయం పోవడానికి సర్వత్రా విజయం కోసం చదవాల్సిన మంత్రం ఏమిటి? | Hanuman Dvadaaanamalu In Telugu

0
35202
is-there-any-mantra-for-removing-death-fear-and-getting-sucess
Hanuman Dvadaaanamalu In Telugu
 
 
హనుమాన్ అంజనాసుతః, వాయుపుత్రో మహాబలః
రామేష్టా ఫల్గుణ సఖా పింగాక్షోsమిత విక్రమః
ఉధధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
 
 

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్హనుమంతుని ఈ 12 నామాలు, పడుకొనేముందు,ప్రయాణ సమయమున పఠించిన మృత్యుభయం ఉండదు. సర్వత్రా విజయం కలుగును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here