ఒత్తిడి నివారణకు ఏదైనా మార్గం ఉందా ? | Yoga to Help Reduce Stress in Telugu

0
10952
Sidhasana
ఒత్తిడి నివారణకు ఏదైనా మార్గం ఉందా ? | Yoga to Help Reduce Stress in Telugu

నేటి కాలము లో ఉన్న ఆహారపు అలవాట్లు, శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా నాడీవ్యవస్థ దెబ్బతింటుంది.
యోగా లో ఉన్న వజ్రాసనం, శుప్తవవూజాసనం, పరిపూర్ణ వజ్రాసనం వేస్తే ఒత్తిడుల నుంచి దూరం కావచ్చు అనేది యోగా నిపుణుల మాట

Back

1. వజ్రాసనం :

రెండు కాళ్లూ ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు ఒక్కోకాలు వెనక్కి తీసుకెళ్లి జఘన భాగం కిందుగా ఉంచాలి. రెండు పాదాల
పెద్ద వేళ్లు ఒకదాని మీదుగా ఒకటి వచ్చేట్లు ఉంచి పాదాల మధ్యన ఉన్న ఖాళీలో కూర్చోవాలి. వెన్ను నిటారుగా ఉంచాలి. ఊపిరి మామూలుగా పీల్చుకోవాలి. చేతులు కాళ్లమీద ఉంచాలి.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here