పూరీ జగన్నాథ రథయాత్ర 2023 ప్రత్యేకతలు & ఆసక్తికరమైన నిజాలు | Puri Jagannath Rath Yatra 2023

0
936
Puri Jagannath Rath Yatra Secretes
Puri Jagannath Rath Yatra Secretes

Jagannath Rath Yatra Importance & Interesting Facts

1పూరీ జగన్నాథ రథయాత్ర ఆసక్తికరమైన నిజాలు

జూన్ 20,2023 పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రథయాత్రలో జగన్నాథుడు శ్రీకృష్ణుడు, బల రాముడు, సుభద్రలతో కలిసి రథయాత్రను చేస్తాడు. మత విశ్వాసాల ప్రకారం ఈ పూరి జగన్నాథుడి రథయాత్ర లో పాల్గొనే ఏ వ్యక్తి అయినా అత్యంత పుణ్య ఫలితం పొందుతారు.

ఈ పూరి జగన్నాథుడి యాత్రలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు వేలల్లో వస్తారు. పూరి జగన్నాథుడి యాత్ర పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండవ తేదీన ఈ పూరి జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back