36 ఏళ్ల తర్వాత గురు గ్రహం, రాహువు గ్రహం కలయిక | Guru Chandal Yog | Guru Rahu Yuti 2023

0
2156
Jupiter Rahu Conjunction Make Guru Chandal Yog
Jupiter Rahu Conjunction Will Make Guru Chandala Yogam

Jupiter Rahu Conjunction Make Guru Chandal Yog

1బృహస్పతి రాహువు కలయిక గురు చండాల యోగం

ఏప్రిల్ 22, 2023న మేషరాశిలో బృహస్పతి ప్రవేశించినందున అశుభ యోగం ఏర్పడింది. అదే సమయంలో రాహువు కూడా మేష రాశిలో ఉన్నాడు. ఒక రాశిలో రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల సంచారం ఉంటే యుతి అంటారు. ఈ రాశుల వారికి దరిద్రం తప్పదు. గురు గ్రహం, రాహువుల కలయిక వల్ల అశుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి (Cancer sign):

1. ఉద్యోగంలో అవమానాలు తప్పావు.
2. వ్యాపారస్తులకు భారీ నష్టం తప్పదు జాగ్రత్త .
3. భారీ ఒత్తిడిని ఎదుర్కొంటారు.
4. ఎవరికి అప్పు ఇవ్వరాదు. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

Back