మహాధన రాజయోగం చేస్తున్న బృహస్పతి! ఇక వీరిపై కనకవర్షమే! | Mahadhan Rajyoga 2023

0
2413
Mahadhan Rajayog 2023
Mahadhan Rajayog 2023 By Planet Jupiter

Mahadhan Rajayog 2023

1మహాధన రాజయోగం 2023

వేద జ్యోతిష్య శాస్త్రంలో, బృహస్పతి అత్యంత పవిత్రమైన గ్రహాలలో ఒకటిగా భావిస్తారు. బృహస్పతి ఒక రాశి నుండి మరో రాశికి ఒకటిన్నర సంవత్సరం సమయం పడుతుంది. కాలానుగుణంగా గ్రహాల సంచారం అన్ని రాశిచక్ర గుర్తులు జీవితంపై ప్రభావం చూపిస్తుంది. బృహస్పతి గ్రహాలలో శుభప్రదంగా భావిస్తారు. గురుడు ఉదయించడం వల్ల మహాధన్ రాజయోగం ఏర్పడుతోంది. దీని వల్ల 3 రాశుల వారికి ఐశ్వర్యం, అదృష్టం కలుగుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back