దశ, దిశ మార్చనున్న గురు గ్రహం, పరిహారాలు చేస్తే ఈ రాశుల వారికి అదృష్ట యోగం | Jupiter Transit 2023

0
1980
Jupiter Transit from Pisces to Aries
Jupiter Transit from Pisces to Aries

Jupiter Transit from Pisces to Aries

1మీనం నుండి మేష రాశికి బృహస్పతి సంచారం

నవ గ్రహాలలో అతి పెద్దది గురు గ్రహం. గురుగ్రహ గమనం ప్రభావం కొన్ని రాశుల వారిపై ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీన గురు గ్రహం మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. స్వభావసిద్ధంగా శుభగ్రహమైన గురువు రాశి మారటం అనేది ప్రతి వారి జీవితంలోనూ సానుకూల మార్పులే తీసుకువస్తాడు. గురువు రాశి మారటం వలన శుభ ఫలితాలను ఇస్తాడు. సొంత స్థానమైన మీనరాశి నుంచి మిత్ర క్షేత్రమైన మేషరాశిలోకి మారటం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలలో అకస్మాత్తుగా మంచి మార్పులు తీసుకువస్తాడు.

Back