12 సంవత్సరాల తర్వాత బృహస్పతి సంచారం | Jupiter Transit 2023

0
1899
Jupiter Transit in Aries
Jupiter Transit in Aries

Jupiter Transit in Aries

1మేషరాశిలో బృహస్పతి సంచారం

బృహస్పతి గ్రహం వేరే రాశి సంచారం చేయబోతోంది. ఈ క్రమంలో చాలా రాశుల వారికి లాభాలు కలుగుతాయి. ఉగాది నుంచి గ్రహాలు రాశుల సంచారం మొదలైయింది. గ్రహాల రాశుల సంచరం వలన మనుషుల జీవితాలపైన ప్రభావాలు చుపుతాయి. కొన్ని గ్రహ సంచారాలు లాభం చేకూరిస్తే కొన్ని దుష్ప్రభావాలను తీసుకువస్తాయి. ఏప్రిల్ 23న 12 ఏళ్ళ తర్వాత బృహస్పతి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.

Back