జూన్ 5న జ్వాలాముఖి అశుభమైన యోగం, వీరు జాగ్రత్త | Jwalamukhi Yoga 2023

0
371
Jwalamukhi Yoga 2023
Dangerous Jwalamukhi Yoga

Jwalamukhi Yoga 2023

1జ్వాలాముఖి యోగం

జ్వాలాముఖి యోగం వివాహం మరియు శుభ కార్యాలు మానుకోవటం మంచిది భావిస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా పనిని లేదా శుభకార్యాల ప్రారంభించినప్పుడు మంచి సమయం మరియు మంచి యోగం చూసుకోవాలి. జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు దరిచేరవు. గ్రహాల మార్పుల వల్ల వివిధ శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. అత్యంత ప్రమాదకరమైన యోగాలలో ‘జ్వాలాముఖి యోగం’ ఒకటి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back