జ్యేష్ఠ అమావాస్య, వట్ సావిత్రి వ్రతం, శని జయంతి ఒకే రోజు? ఏమేమి చేస్తే శుభం? | Jyeshtha Amavasya 2023

0
697
Jyeshta Amavasya 2023
Jyeshta Amavasya Significance

Auspicious Jyeshtha Amavasya, Vat Savitri Vrat & Shani Jayanti on Same Day

1ఒకే రోజున శుభ జ్యేష్ట అమావాస్య, వట్ సావిత్రి వ్రతం & శని జయంతి

హిందువులకు జ్యేష్ఠ అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు స్నానం చేసి దానం, పూర్వీకులకు తర్పణాలు వదలడం చేస్తే అంతా శుభం జరుగుతుంది అని నమ్మకం. జ్యేష్ఠ అమావాస్య ఎప్పుడు వస్తుంది, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

హిందూ మతంలో అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంది. కొందరు మాత్రం తంత్ర పూజలకు వాడుకుంటారు అది వేరే విశయం అనుకోండి. ఈ రోజే వట్ సావిత్రి వ్రతం, శని జయంతి కూడా వచ్చాయి. అమావాస్య తిథికి అధిపతి పిత్రుడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back