జ్యేష్ఠ అమావాస్య, వట్ సావిత్రి వ్రతం, శని జయంతి ఒకే రోజు? ఏమేమి చేస్తే శుభం? | Jyeshtha Amavasya 2023

0
708
Jyeshta Amavasya 2023
Jyeshta Amavasya Significance

Auspicious Jyeshtha Amavasya, Vat Savitri Vrat & Shani Jayanti on Same Day

2జ్యేష్ఠ అమావాస్య తేదీ & ముహూర్తం ఎప్పుడు? (Jyeshtha Amavasya Date & Muhurt)

జ్యేష్ఠ అమావాస్య తిథి మే 18న రాత్రి 9.42 గం.కు మోదలై తర్వాతి రోజు మే 19న రాత్రి 9.22 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య మే 19వ తేదీ శుక్రవారం రోజు జరుపుకోవాలి.

1. స్నాన సమయం చేయవలసిన సమయం – ఉదయం 05:15 నుండి ఉదయం 04:59 వరకు.
2. వట్ సావిత్రి పూజ ముహూర్తం – ఉదయం 05.43 నుండి 08.58 వరకు చేసుకోవచ్చు.
3. శనిదేవుడి పూజ ముహూర్తం – సాయంత్రం 06:42 నుండి రాత్రి 07:03 వరకు చేసుకోవచ్చు.

జ్యేష్ఠ అమావాస్య రోజు ఏమి చేయాలి? (What to do on Jyeshtha Amavasya Day?)

1. ఉదయం స్నానాదులు ముగించుకొని ఉపవాసం ఉండటం వల్ల మీ పాపాలు నశించి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.
2. ఇదే రోజు శని జయంతి కావున సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని పూజించడం శ్రేయస్కరం.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.