శివ భక్తులు కైలాస యాత్ర నుంచి దర్శనం చేసుకోకుండ వస్తున్నారు ఎందుకు ?! Kailas Yatra 2023 Updates

0
681
Kailas Yatra & Manasarovar 2023 Yatra Updates
Kailas Yatra & Manasarovar 2023 Yatra Updates

Kailas Yatra & Manasarovar 2023 Yatra Updates

కైలాస పర్వతం, మానసరోవరం యాత్ర 2023

హిందువులు, జైనులు, బౌద్ధ మతస్తులకు కైలాస పర్వతం, మానసరోవరం సరస్సులను ఎంతో పవిత్రమైన ప్రదేశాలు. ఈ యాత్ర ఆధ్యాత్మికతతో కూడిన పర్యటన మరియు ఆ మహ దేవ దేవుణి పర్వత దర్శనంతో ఈ యాత్ర ముగుస్తుంది. కాని ఒక్కోసారి ఈ యాత్రకి వాతవరణం సహకరించదు. ఇప్పుడు కైలాష్‌ను కలిపే కుటీ – జియోలింగ్‌కాంగ్ రహదారిలో హిమానీనదం రావడంతో చాలా మంది శివ భక్తులు దర్శనం లేకుండా తిరిగి వచ్చేస్తున్నారు. కొంత మంది భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

రహదారులు మంచు వల్ల మూసుకుపోవడంతో అందరికి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. కైలాష్ మార్గంలో విపరీతమైన మంచు పడుటుండం వల్ల పనులు ముందుకు సాగడంలేదు. పితోర్‌ఘర్‌లోని హిమాలయ ప్రాంతాలలో మే నెలలో వాతవరణం అసాధరణంగా ఉంటుంది. ఆకస్మికంగా కురుస్తున్న మంచు వల్ల యాత్ర అంత సులభంగా సాగదు.

వాతవరణ ప్రతికూలం మరియు రహదారి మూసివేత వలన భక్తులు తమ ప్రయాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైన కైలాస యాత్ర చేయలనుకుంటారు. కోన్ని సార్లు ఐతే ప్రదక్షిణలు మాత్రమే చేసి తిరుగు ప్రయాణం చేస్తారు.

Related Posts

అతి తక్కువ ఖర్చుతో 9 రోజుల పాటు ఆ పుణ్యక్షేత్రాల యాత్ర? | Bharat Gaurav Tourist Train Package

శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త! మల్లిఖార్జున స్వామిని దర్శించుకోవడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే?

తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour

శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు ముహూర్తం ఖరారు.. ఆ రోజునుంచే దర్శనాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?

భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికేట్లు లేకపొయిన ఇలా దర్శనం టికేట్లు పొందవచ్చు | Tirumala Free Darshan Tickets

టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…

సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes