21 సోమవారము – కాలభైరవాష్టమి – kalabhairava ashtami
కాలాన్ననుసరించి సుఖదుఃఖాదులు ప్రాప్తిస్తుంటాయి. ఆ కాలం కాలభైరవుని ఆధీనములో నున్నది కనుక కాలభైరవుని ఈ తిధియందు, ప్రదోషవేళ అర్చించడం వలన అరిష్టములు తొలగి శుభాలు చేకూరుతాయి.