తెలుగుపూజలుసంస్కృతి Kalashtami Vratham 2023 in Telugu | మృత్యు దోషాలను నివారించే కాలాష్టమీ వ్రతం By Laxmi Manasa - 0 11587 FacebookTwitterPinterestWhatsApp మృత్యు దోషాలను నివారించే కాలాష్టమీ వ్రతం | Kalashtami Vratham 2023 in TeluguKalashtami Vratham in TeluguBackNext1. కాలాష్టమి అంటే ఏమిటి?ప్రతి కృష్ణ పక్ష అష్టమికీ కాలాష్టమి వ్రతం చేస్తారు. పౌర్ణమి తరువాత వచ్చే అష్టమి కాలాష్టమి అంటారు. ఇది కాల భైరవుని అనుగ్రహం కొరకు చేసే వ్రతం. ఆదిత్య పురాణం లో కాలాష్టమి గురించిన వివరణ ఉంటుంది. Promoted Content BackNext