Kali Santaraka Stotram | కలిసంతారక స్తోత్రమ్, Lord Venkateshwara Swamy Stotras

0
2072
Kali Santaraka Stotram Lyrics in Telugu
Kali Santaraka Stotram in Telugu

Kali Santaraka Stotram Lyrics in Telugu

వెంకటేశ్వర తత్వాన్ని ఆవిష్కరించేటటువంటి స్తోత్రం. ఏడుగురు మహర్షులు వెళ్ళి స్వామివారిని ఏడు స్తోత్రాలు చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శ్లోకం. ఎవరైతే ఈ కాలి సంతారకమనబడే సప్తర్షి స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వారికి విష్ణువు ప్రసన్నుడు అవుతాడు.

షాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా!
కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః
సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!!
కశ్యప ఉవాచ:
కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా!
కలౌ శ్రీ వేంకటేశాఖ్యా తామహం శరణం భజే!!
అత్రి ఉవాచ:
అకారాది క్షకారాంత వర్ణైర్యః ప్రతిపాద్యతే!
కలౌ శ్రీ వేంకటేశాఖ్యాః శరణం మే ఉమాపతిః!!
భరద్వాజ ఉవాచ:
భగవాన్ భార్గవీ కాంతో భక్తాభీప్సిత దాయకః!
భక్తస్య వేంకటేశాభ్యో భారద్వాజస్య మే గతిః!!
విశ్వామిత్ర ఉవాచ:
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వ విజ్ఞాన విగ్రహః!
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా!!
గౌతమ ఉవాచ:
గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః!
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణిః!!
జమదగ్ని ఉవాచ:
జగత్కర్తా జగద్భర్తా జగద్ధర్తా జగన్మయః!
జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః!!
వశిష్ఠ ఉవాచ:
వస్తు విజ్ఞాన మాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్!
తద్బ్రహ్మైవాహ మస్మీతి వేంకటేశం భజే సదా!!
సప్తర్షి రచితం స్తోత్రం సర్వదాయః పఠేన్నరః!
సో౭భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్!!

Related Posts

Sri Govinda Namavali (Namalu) | శ్రీ గోవింద నామాలు

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః – Sri Venkateshwara Ashtottara Satanamavali in Telugu

శ్రీ వేంకటేశ్వర సహస్రనామావళిః – Sri Venkateshwara Sahasranamavali in Telugu

శ్రీ వేంకటేశ్వర షోడశోపచార పూజ – Sri Venkateshwara Puja Vidhanam in Telugu.

శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం – Sri Venkateshwara Sahasranama Stotram in Telugu

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Venkateshwara Ashtottara Shatanama Stotram in Telugu

శ్రీ వేంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రం – Sri Venkateshwara Dwadasa Nama Stotram in Telugu

శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ – Sri Venkatesha Karavalamba Stotram in Telugu

వేంకటేశ అష్టకం – Sri Venkatesha Ashtakam

శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం – Sri Venkateshwara Mangalashasanam

Sri Venkateshwara Stotram | శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్ – Venkateshwara suprabhatam

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here