Kali Santaraka Stotram | కలిసంతారక స్తోత్రమ్, Lord Venkateshwara Swamy Stotras

Kali Santaraka Stotram Lyrics in Telugu వెంకటేశ్వర తత్వాన్ని ఆవిష్కరించేటటువంటి స్తోత్రం. ఏడుగురు మహర్షులు వెళ్ళి స్వామివారిని ఏడు స్తోత్రాలు చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శ్లోకం. ఎవరైతే ఈ కాలి సంతారకమనబడే సప్తర్షి స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వారికి విష్ణువు ప్రసన్నుడు అవుతాడు. షాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా! కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!! కశ్యప ఉవాచ: కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ … Continue reading Kali Santaraka Stotram | కలిసంతారక స్తోత్రమ్, Lord Venkateshwara Swamy Stotras