కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023

0
782
Kalki Jayanthi Significance & Puja Vidh
Kalki Jayanthi Significance, Rituals & Puja Vidh

When Kalki Jayanti Celebrate?

1కల్కి జయంతిని ఎప్పుడు జరుపుకోవాలి?

హిందూ పంచాంగం, తిధుల ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్ల పక్షంలో షష్టి తిథి రోజున కల్కి భగవానుడు జన్మదినోత్సవం జరుపుకుంటారు. ఇది హిందువులకి పవిత్రమైన రోజు. ఈ రోజు రవి యోగంతో పాటు సర్వార్ధ సిద్ధి యోగం వంటి గొప్ప యోగాలు రూపొందించబడ్డాయి అని మన శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ రోజున కల్కి భగవానుడు అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back