కామికా ఏకాదశి ప్రాముఖ్యత, వ్రత కథ విశిష్టత | రేపు ఇలా చేస్తే కాశీలో గంగ స్నానం పుణ్యఫలం కన్నా ఎక్కువ

0
9974
Kamika Ekadashi Puja Vidh, Muhurt & Rules
Kamika Ekadashi Puja Vidh, Muhurt & Rules

Kamika Ekadashi 2023

1ఆషాఢ బహుళ ఏకాదశి, కామిక ఏకాదశి, కామదైకాదశి

ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటం , తులసీ దళాలతో పూజ చేయటం , వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.

కామికా ఏకాదశి 2023 శుభ ముహుర్తం (Kamika Ekadashi 2023 Date & Muhurt Timings)

కామికా ఏకాదశి ప్రారంభం : జూలై 12 సాయంత్రం 5:59 గంటల నుంచి
కామికా ఏకాదశి ముగింపు : జూలై 13 సాయంత్రం 6:24 గంటల వరకు
కామికా ఏకాదశి వ్రత సమయం : జూలై 14న తెల్లవారుజామున 5:33 గంటల నుంచి ఉదయం 8:18 గంటల వరకు.

పూజా విధానం & పాటించవలసిన నియమాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back