కంచి కామాక్షి తల్లి దేవాలయం గురుంచి మీకు తేలియని నిజాలు! Kanchi Kamakshi Amman Temple

0
399
Kanchi Kamakshi Amman Temple Secretes
Kanchi Kamakshi Amman Temple Details Like Darshan & Puja Timings

Kanchi Kamakshi Amman Temple Secretes

1కంచి కామక్షి తల్లి రహస్యాలు

కామాక్షి తల్లిని దర్శించుకోవాలంటే మనం అనుకుంటే సరిపోదు కామాక్షి తల్లి అనుగ్రహం కూడా అవసరం.

1. ప్రపంచానికి నాభి స్థానం కాంచీపురం కామక్షి తల్లి దేవాలయం.
2. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి నుండి బిడ్డకు పోషకాలు అందుతాయి. ఇది గొప్ప విశేషం.
3. సుగంధ కుంతలాంబ అవతారంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కంచి కామాక్షి అమ్మవారు దర్శనం ఇస్తారు.
4. సమస్త ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఢంకా వినాయకుడు దర్శనం ఇస్తారు.
5. కాంచీపురం కామాక్షి తల్లి ఆలయంలో అరూప లక్ష్మి దేవి కూడా భక్తులు దర్శనం ఇస్తారు.
6. కామాక్షి తల్లిని పూజించిన తరవాత పూజారి మనకు కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి సమర్పించిన తర్వాత మనం తీసుకుంటే చాలా మటుకు దోషాలు పోతాయి.
7. స్త్రీ పురుషులు అరూప లక్ష్మి తల్లిని దర్శించుకున్న శాపవిమోచనం అయ్యే అవకాశం ఉంటుంది.
8. మహా శివుడిని భర్తగా పొందడానికి కాత్యాయనీ దేవి తపస్సు చేసిన ప్రదేశం కాంచిపురం .
9. కామాక్షి దేవి ప్రధాన దేవాలయం ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు రూపం ఉంటుంది. కామాక్షిదేవి నమ్మిన భక్తులపై అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.
10. “శోకాపహంత్రీ సతాం” అనే పవిత్రమైన పదముకు గురించి వర్ణణ వివరంగా ఉంది. సతతం మనః శుద్ధితో కామాక్షిదేవి ధ్యానించే వాళ్ళుంటారో, వారిని తల్లి ఎల్లప్పుడు సుఖసంతోషాలు ప్రసాదిస్తుంది.

ఆలయ సమయాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back