కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings

0
545
Kanipakam Sri Varasiddi Vinayaka Swamy Temple
What is the History of Kanipakam Sri Varasiddi Vinayaka Swamy Temple and Secretes?

Kanipakam Sri Varasiddi Vinayaka Swamy Temple

1కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉంది. తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా ఈ ఆలయాలు సందర్శిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులు వినాయకుడి గుడి అంటే ముందు గుర్తు వచ్చేది కాణిపాకం. కాణిపాకం క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి తానే స్వయంభూగా వెలశాడు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఎవరు ప్రతిష్టించలేదు. ఈ కారణం చేత స్వయంభూగా ప్రసిద్ధి చెందారు.

కాణిపాకం వినాయకుని వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉండటం విశేషం. స్వామి వారికి క్రితం వెండి కవచం 50 సంవత్సరాల క్రితం ఉండేది. వినాయకుని విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back