2018 కర్ణాటక ఎన్నికల ఫలితాల వివరాలు

0
3013

కనీనిక నాడీ జోతిష శాస్త్రమును అనుసరించి 2018 కర్ణాటక ఎన్నికల ఫలితాల వివరాలను ప్రకాశం జిల్లా, ఒంగోలు కి చెందిన ప్రముఖ నాడీ జోతిష్య పరిశోధకులు అయిన రాఘవేంద్ర సిద్దాంతి గారు ఈ విదంగా తెలియజేస్తున్నారు.

ఈ నెల 12 న కర్ణాటక లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయాన్ని కైవసం చేసుకోవడం ద్వారా విజయ దుందుభి మోగించబోతుందని ఈ సందర్బం గా వారు చెప్పారు.

Back

1. యడ్డూరప్ప

యడ్డూరప్ప గారి జాతకంలో రాజ యోగం రాజకీయ అదికార యోగం గా మారుటకు తోడ్పాటును అందించే గ్రహాలలో ఏక్కువ గ్రహాలు బలహీనంగా ఉన్నాయని, అందునా జన్మ శని భగవానుడిని ,గోచార కేతువు తీవ్రంగా పీడించడం ,బృహస్పతి రాహుగ్రస్తుడై ,గోచార శని భగవానుడు మన: కారకుడిని చేరిన కారణాల చేత వీరికి కేంద్రం నుండి మంచి గుర్తింపు ,గౌరవం ఉన్నప్పటికి, వాస్తవాలను అంగీకరించి అందుకనుగుణంగా కార్యాచరణ అంశం లో నిర్ణయాలు తీసుకునే క్రమం లో ఉన్న లోపాలను అదిగమించలేని పరిస్థితి ఏర్పడి కీలక ప్రణాళికలు రచించడం లో ఆలస్యం అవ్వడం , కొన్ని ప్రత్యేకమైన అంశాల పట్ల బలహీనతలను బలాలుగా భావించి నిర్ణయాలు తీసుకునే క్రమం లో జరిగే లోపాల వలన ఎన్నికలలో ప్రత్యర్ధి పార్టీకి గట్టి పోటీని ఇవ్వగల్గినప్పటికి కూడా వీరికి అధికారం అందని మావే అవుతుందని రాఘవేంద్ర సిద్దాంతి గారు చెప్పారు .

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here