కార్తిక దీపదానం | Karthika Deepa Danam in Telugu.

0
11243
lamps
Karthika Deepa Danam in Telugu

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

ఏ రోజుననైనా, ఏ సందర్భంలోనైనా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే ఏ వస్తువునైనా దానం చేయటం మంచిదే! కార్తిక మాసంలో దీపదానం ఇంకా మంచిది.

దీపదానాన్ని చేయ దలచినవారు బియ్యపు పిండితోగానీ, గోధుమ పిండితో గానీ ప్రమిదను తయారుచేసి, అందులో ఆవునేతిని పోసి, వత్తులను వేసి వెలిగించి ఆ దీపాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి.

Back

1. ఈ దీపదానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం –

శ్లో|| సర్వ జ్ఞానప్రదం దివ్యం

సర్వ సంపత్సుఖావహం |

దీపదానం ప్రదాస్యామి

శాంతి రస్తు సదా మమ ||

–అనే శ్లోకాన్ని చదవాలి. ఈ దీపదానం వలన దాతకు విద్య, జ్ఞానం, సకల సంపదలు, దీర్ఘాయుర్దాయం లభిస్తాయి.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here