కార్తిక దీపదానం | Karthika Deepa Danam in Telugu.

0
11188
lamps
Karthika Deepa Danam in Telugu

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

ఏ రోజుననైనా, ఏ సందర్భంలోనైనా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే ఏ వస్తువునైనా దానం చేయటం మంచిదే! కార్తిక మాసంలో దీపదానం ఇంకా మంచిది.

దీపదానాన్ని చేయ దలచినవారు బియ్యపు పిండితోగానీ, గోధుమ పిండితో గానీ ప్రమిదను తయారుచేసి, అందులో ఆవునేతిని పోసి, వత్తులను వేసి వెలిగించి ఆ దీపాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి.

Next

2. ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?

ఒక కంచు పళ్ళెంలో ఆవునేతిని పోసి, వత్తులు వేసి, వెలిగించి, ఆ దీపాన్ని పాత్రత కలవారికి దానంగా ఇస్తే భూమినంతటినీ దానం చేసిన పుణ్యం వస్తుంది.

ఆవనేతి దీపాన్ని దానంగా ఇస్తే ముక్తి లభిస్తుంది. నువ్వుల నూనె దీపాన్ని ఇస్తే సంపదలు, కీర్తి లభిస్తాయి. ఇప్పనూనె దీపాన్ని ఇస్తే ఇహపరలోక సౌఖ్యాలు లభిస్తాయి.

దీపదాన విషయంలో వత్తుల సంఖ్య కూడా ప్రధానమైనదే! ఒక వత్తి దీపాన్ని దానంగా ఇచ్చినవారు తేజస్వంతులు, బుద్ధిమంతులవుతారు. నాలుగు వత్తుల దీపాన్ని ఇచ్చినవారు భూపతులవుతారు. పదివత్తుల దీపాన్ని ఇచ్చినవారు చక్రవర్తు లవుతారు. ఏభై వత్తుల దీపాన్ని ఇచ్చినవారు దేవత్వాన్ని పొందుతారు. వంద వత్తుల దీపాన్ని ఇచ్చినవారు విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here