కార్తిక మాసం లో ఏ దానాలు చెస్తే మంచిదో తెలుసా ? ఆ దానాలు చెస్తే ఏమి జరుగుతుంది ? | Karthika Masam Danam in Telugu

0
10772

hindu-offerings-hariome

karthika masam offerings

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

ఏ రోజుననైనా, ఏ సందర్భంలోనైనా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే ఏ వస్తువునైనా దానం చేయటం మంచిదే! కార్తిక మాసంలో దానం ఇంకా మంచిది.

Back

1. అన్నదానం

కార్తిక శుద్ధ ఏకాదశికి ఉత్దాన ఏకాదశి అని పేరు. అంటే విష్ణుమూర్తి నిద్ర నుండి లేచే రోజు. ఈ ఉత్దాన ఏకాదశినాడు అన్నదానం చేయడం మంచిది. అందునా పెరుగన్నం – దధ్యోదనమైతే మరీ మంచిది. ఆ విధంగా అన్నదానం చేసిన వారిని అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది. వారి కుటుంబానికి నిత్యమూ కావలసిన అన్నాన్ని ఆహార పదార్దాలను సమృద్ధిగా ఇస్తుంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here