కార్తిక పూర్ణిమ | Karthika Pournami in Telugu

Kartik Purnima (కార్తిక పూర్ణిమ) కార్తిక పౌర్ణమి ఆసేతు హిమాచలం భక్తిపారవశ్యంతో మునిగి తేలుతుంది. ఈ రోజు ఆలయాన్ని దీప కాంతులతో వెలిగిపోతాయి. కార్తిక మాసంలో మిగిలిన రోజులు శివారాధన చేయక పోయినా పౌర్ణమి నాడు నదీ స్నానంచేసి, శివాలయంలో దీపారాధన చేస్తే ఉత్తమఫలితాలు కలుగుతాయి. కార్తిక పౌర్ణమినాడు శివాలయంలో ఆకాశదీపాన్ని దర్శిస్తే కైలాస దర్శన ఫలితం లభిస్తుంది. “పౌర్ణమ్యాం కార్తికేతు స్నానదానంత మాసఫలం ప్రాప్నోత్యసంశయః” పవిత్రమైన కార్తికమాసం పుణ్యకార్యాలకే నెలవు. శాస్త్రాలు చెప్పినవిధంగా ఈ మాసంలో … Continue reading కార్తిక పూర్ణిమ | Karthika Pournami in Telugu