కార్తిక పౌర్ణమి రోజే చంద్ర గ్రహణం! మరి ఏమి చేయాలి? ఎలా చేయాలి?

0
2808

పాక్షిక చంద్రగ్రహణము ది.08.11.2022 మంగళవారం

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

ది.8.11.2022 కార్తీక పూర్ణిమా మంగళవారం సాయంత్రం గ్రస్తోదయ చంద్ర గ్రహణం సంభవించును. భరణి నక్షత్రమందు సంభవించుచున్నందున భరణి నక్షత్రం వారు మరియు మేషరాశి వారు ఈ గ్రహణము ను చూడరాదు. గ్రహణ శాంతి చేసుకొనదగును. ఈ గ్రహణము గ్రస్తోదయమైనందున సాయంత్రం గం.5.27 ని.ల నుండి గ్రహణ చంద్రుని చూడవచ్చును. చంద్రోదయమైన పిదప 52 నిముషములు గ్రహణ చంద్రుని చూచుటసాధ్యమే అయిననూ ఈ సమయమున గ్రహణ చంద్రుడు భూక్షితిజమునకు దగ్గరగాయుండుటచేతనూ లేక ఆకాశము మేఘాచ్చాధితమైయున్ననూ గ్రహణమును వీక్షించుట కష్టము.

కార్తిక పూర్ణిమ | Karthika Pournami in Telugu