కార్తీక పురాణము – ప్రథమాధ్యాయము | Karthika Purana Chapter 1 in Telugu

Karthika Puranam 1st Day Parayanam in Telugu ప్రథమాధ్యాయము శ్లో!! వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే! యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్!! ఋషయ ఊచుః శ్లో!! వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే! శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్!! తా!! తా!! నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను. శౌనకాది సమస్తమునీశ్వరులారా! వినుడు. ఈ … Continue reading కార్తీక పురాణము – ప్రథమాధ్యాయము | Karthika Purana Chapter 1 in Telugu