కరుమారీ దేవి | Karumari Devi in Telugu
1. కరుమారీ దేవి ఎవరు? ఎక్కడ కొలువై ఉంది?
కరుమారీ దేవి శక్తి అవతారాలలో ఒక దేవత. ఆమె ఉమాదేవి అంశ. తమిళనాడు లోని తిరువేర్కడులో కరుమారీ దేవి కొలువై ఉంటుంది. కరుమారీ దేవి సకలరోగాలను బాపే చల్లనితల్లి. ఆమె సకల విద్యాదాయిని. నమ్మివచ్చిన భక్తులకు ఆమె రక్షగా ఉండి కష్టాలను తీర్చి కాపాడుతుంది.
Promoted Content