త్రికోణ రాజయోగం వల్ల ఈ రాశి వారు కుబేరులు అవ్వడం పక్కా! | Kendra Trikon Rajyog 2023

0
59713
Kendra Trikon Rajyog & Shani Shasha Raja Yogam
Kendra Trikon Rajyog & Shani Shasha Raja Yogam

Kendra Trikon Rajyog 2023

1త్రికోణ రాజయోగం 2023

జూన్ 17న నుంచి త్రికోణ రాజయోగం మరియు శని శశ రాజయోగ శనిగ్రహం తిరోగమనం వల్ల ఏర్పడుతుంది. 2 రాజయోగాలు కలయిక వల్ల అన్ని రాశుల పై పడుతుంది. శని దేవుడు జూన్ 17న 2023 నుంచి మార్చి 2025 వరకు కుంభ రాశిలో ఉంటాడు. శని అనుగ్రహం కానుక ఉంటే ఇంకా జాతకునికి తిరుగుండదు. 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో శని తిరోగమనం త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back