శని తిరోగమనం & కేతు సంచారం! ఈ రాశుల వారికి శుభాలు! | Shani Retrograde Along With Ketu Transit

0
41617
Shani Retrograde Along With Ketu Transit
Shani Retrograde Along With Ketu Transit

Ketu Transit Along With Saturn Retrograde

1శని తిరోగమనంతో పాటు కేతు సంచారం

శని గ్రహం జూన్ 17వ తేదీన కుంభరాశిలో తిరోగమనం చెయ్యడం జరిగింది. రాబోయే 180 రోజులు పాటు కుంభ రాశిలో శని ఉంటాడు. శనితో పాటు మరో రెండు గ్రహాలు తిరోగమనం చెయ్యడం జరుగుతుంది. వచ్చే 6 నెలల మూడు గ్రహాలు తిరోగమనం చెయ్యడం జరుగుతుంది. 3 గ్రహాలు తిరోగమనం చెయ్యడం వల్ల మరియు కేతు సంచారం వల్ల 4 రాశుల వారికి మహర్ధశ. సాధారణంగా కేతు సంచారం ప్రతికూల ఫలితాలు ఇస్తుంది అని అంత నమ్ముతారు. కానీ కొన్ని సార్లు అనుకూల ఫలితం కూడా ఇస్తుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back