కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023

0
239
Ketu Transit in Virgo 2023
What is the Impact of Ketu Transit in Virgo 2023?

Ketu Transit in Virgo 2023

1కేతువు గోచారం 2023

జ్యోతిష్యం ప్రకారం కేతు గ్రహ సంచారం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కేతు గ్రహ సంచారం వ్యక్తుల జాతకం ఉంటుంది. కేతు గ్రహం పాపి గ్రహాలుగా భావిస్తారు. రాహు కేతువుల గోచారం ప్రతిసారి వ్యతిరేకంగా ఉంటుంది అని కాదు. కేతువు కన్యా రాశిలో సంచారం వల్ల ఆర్థికంగా, సామాజికంగా ప్రయోజనం కలుగుతుంది. 18 నెలలపాటు కన్య రాశి అక్టోబర్ 30న నుంచి ఏప్రిల్ 2025 వరకు ఉంటారు. కేతు గ్రహ సంచారం వల్ల ఈ రాశివారికి అకస్మిత ధనలాభం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back