ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

0
508
What are the Khairatabad Ganesh 2023 Statue Height & Significance?
What are the Khairatabad Ganesh 2023 Statue Height & Significance?

Khairatabad Ganesh 2023 Statue Height & Significance

2ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహ నమూన (Model of 2023 Khairatabad Maha Ganapati Statue)

ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహ నమూనాను ఆగమ శాస్త్రానుగుణంగా రూపొందించడం జరిగింది. శ్రీ దశ మహా విద్య గణపతి అనేక విశిష్టతలు ఉన్నాయి. అమ్మ వారి శాస్త్రీయ ఉపాసనలో దశ మహా విద్యలు చాలా గొప్పవి. దశ మహా విద్య దేవతలు వారాహి, కాళీ, తారా, త్రిపుర సుందరి, భువనేశ్వరి భైరవి, చిన్న మత్స్య, ధూమవతి, భగల్ముఖి, మాతంగి మరియు కమలను పూజించిన పుణ్యం ఖైరతాబాద్‌లో ప్రతిష్టిస్తున్న శ్రీ దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటే దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గణపతిని దర్శించుకోవడం వలన పంచనారసింహ క్షేత్రంగా కొలువబడుతున్న లక్ష్మి, యోగ, జ్వాలా, ఉగ్ర, గండభేరుండ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న పుణ్యం దక్కుతుందని కూడా పండితులు చెబుతున్నారు.

Related Posts

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

ఈ రాశుల వారిపై వినాయకుని అపారమైన అనుగ్రహం! వీరికి ఏ పనులోనైన విఘ్నాలు ఉండవు!? | Ganesh Chaturthi 2023

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఈ గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి!? Shubha Drishti Ganapathi

వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము | Vinayaka Pooja for Job Career Problems in Telugu

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

Next