ఆయుర్వేద పరం గా కిడ్నీలో రాళ్ళు సమస్యకు సూచన | Ayurveda Tips for Kidney Stones in Telugu

1
22811
KidneyStones
Ayurveda Tips for Kidney Stones in Telugu

Ayurveda Tips for Kidney Stones in Telugu

Some Ayurveda Tips for Kidney Stones in Telugu .కిడ్నీలో రాళ్ళు సమస్యకు మంచి మందు ఎద్దడుగు మొక్క ఆకులు.

ఈ అకులు తెచ్చుకుని కషాయం గా చేసుకుని రోజుకు 3 సార్లు తాగాలి అలా 15 నుండి 20 రోజులు చేస్తే కిడ్నీలో రాళ్ళు కరిగి పోతాయి.

దీన్ని హిందీలో పత్తర్ చట్టీ అని అంటారు దీని శాస్త్రీయ నామం – “bryophyllum pinnatum”

అవిసి చెట్ల ఆకులను రసం తీసి రోజుకు ఒక టీ కప్పు చొప్పున 40 రోజుల పాటు తాగితే.. జీవిత కాలం పాటు కిడ్నీ లో రాళ్ళ సమస్యలనుండి విముక్తి పొందవచ్చు..

అవిసి చెట్టును సంస్కృతం లో పాషాణ భేది అంటారు…ఇవి తమల పాకు తోటల్లో వాటి తీగల్ని పాకించడానికి ఉపయోగిస్తారు..

రోజూ ఉదయాన్నే కోత్తిమీర, coriander
మెత్తగా నూరి ఒక పెద్ద చెంచా పచ్చడి ఒక గ్లాసునీళ్ళలో కలుపుకుని త్రాగాలి.

తాజా దేశవాళీ కొత్తిమీర నే వాడాలి.
మిర్చి, మసాలాలు తక్కువగా వాడండి, ఉప్పుకు బదులు సైందలవణం వాడండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here