చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా? దురదృష్టమా? | Astrology Vs Science | Hairs In Ear

0
59493
According to Astrology Hair in Ears is Good or Bad
According to Astrology Hair in Ears is Good or Bad

Know If Hair in Ears is Good or Bad According to Astrology

1జ్యోతిష్యం ప్రకారం చెవుల్లో వెంట్రుకలు మంచివా, చెడ్డవా?!

కొందరికి చేవిలో వెంట్రుకలు ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి వాల్లని చూసి వింతగా ఉంది ఏంటి అని కూడ నవ్వుకుంటాం. కాని దీని గురుంచి జ్యోతిష్య శాస్త్రం మంచిదా కాదా అని చేబుతుంది.

జ్యోతిష్య శాస్త్రం చేవులపై వెంట్రుకలు రావడానికి కారణం ఉంది అని చెబుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం చేవులపై లేద చెవు లోపల వెంట్రుకలు ఉండటం చాల అదృష్టం అని చెబుతుంది. ఇలా ఉండటం వలన డబ్బుకు లోటు ఉండదు, ఏ పని చేసిన విజయం సాదిస్తారని చెబుతారు.

Back