Kala Sarpa Dosham | కాలసర్ప దోషం అంటే ఏమిటి? కాలసర్ప దోషం యొక్క రకాలు దాని ప్రభావాలు మరియు నివారణలు.

0
1942
Kala Sarpa Dosham Its Bad Effects And Remedies
What is Kala Sarpa Dosham Its Bad Effects And Remedies

Kala Sarpa Dosham Its Bad Effects And Remedies

2కాలసర్ప దోషం యొక్క రకాలు (Types of Kalasarpa Dosha):

అనంత కాలసర్ప దోషం: రాహువు లగ్నంలో, కేతువు సప్తమంలో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
గుళిక కాలసర్ప దోషం: రాహువు 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
వాసుకి కాలసర్ప దోషం: రాహువు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
శంఖపాల కాలసర్ప దోషం: రాహువు 4వ ఇంట్లో, కేతువు 10వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
పద్మ కాలసర్ప దోషం: రాహువు 5వ ఇంట్లో, కేతువు 11వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
చక్ర కాలసర్ప దోషం: రాహువు 6వ ఇంట్లో, కేతువు 12వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
విష కాలసర్ప దోషం: రాహువు 7వ ఇంట్లో, కేతువు లగ్నంలో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
శిఖర కాలసర్ప దోషం: రాహువు 8వ ఇంట్లో, కేతువు 2వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
ఘట కాలసర్ప దోషం: రాహువు 9వ ఇంట్లో, కేతువు 3వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
కాళియ కాలసర్ప దోషం: రాహువు 10వ ఇంట్లో, కేతువు 4వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
తక్షక కాలసర్ప దోషం: రాహువు 11వ ఇంట్లో, కేతువు 5వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.
కార్కోటక కాలసర్ప దోషం: రాహువు 12వ ఇంట్లో, కేతువు 6వ ఇంట్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.