తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

Know the Right Worship Method to Tulasi సరైన తులసి పూజా విధానం హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత మరియు పవిత్రమైన మొక్కగా చెబుతారు. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క నాటాలని మన పూర్వికులు చెప్పారు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి ఉండదు అని అంటారు. తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో విష్ణువు మరియు లక్ష్మిదేవీ కొలువై ఉంటారు. అందుకే తులసి మొక్కకు ప్రతి రోజు పూజ … Continue reading తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh