
1. కొత్త అమావాస్య
ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఆ రోజుని కొత్త అమావాస్య అంటాం. చాంద్ర మాన సంవత్సరం లోని చివరి అమావాస్య ఇది. అమావాస్య నాడు చంద్ర కిరణాలు లేని కారణంగా సముద్రం లోని అలలు ఒక నిశ్చలమైన స్థితికి చేరుకుంటాయి.అలాగే మానవశరీరం లోని రక్తప్రసరణ లోనూ మార్పులు వస్తాయి. అందుకే అమావాస్య రోజున మన ఆలోచనలు, ఏకాగ్రత చాలా తీక్షణంగా ఉంటాయి. ఆరోజున చేసే జప తపాలకు విశేష ఫలితాలు ఉంటాయి. ఆరోజు ఉపవసించడం వలన మనసు చెడు ఆలోచనలకు దూరంగా సాత్విక భావనలతో ఉంటుంది. అమావాస్య రోజున సంకల్పశక్తి బలంగా ఉంటుంది కాబట్టి ఆరోజున భగవంతుని ధ్యానిస్తే ఫలితం ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుంది.
Promoted Content
గర్బని స్త్రీలు గ్రహణం రోజు కదలకుండ వుండాలి అంటారు నిజమేనా తెలియచెయ్యండి please
గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు బైటికివెళ్ళడం వల్ల అతినీల లోహిత కిరణాల చెడు ప్రభావం కడుపులోని బిడ్డపై పడే ప్రమాదం ఉంది. అందుకని వారు బైటికి వెళ్లరాదు.ఇంట్లో తిరగడానికి ఎటువంటి అభ్యంతరాలూ లేవు.
Narayana
Bhomma thabelunu house lo pettukovachuna