కొత్త అమావాస్య | Kotha Amavasya in Telugu

కొత్త అమావాస్య ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఆ రోజుని కొత్త అమావాస్య అంటాం.  చాంద్ర మాన సంవత్సరం లోని చివరి అమావాస్య ఇది. అమావాస్య నాడు చంద్ర కిరణాలు లేని కారణంగా సముద్రం లోని అలలు ఒక నిశ్చలమైన స్థితికి చేరుకుంటాయి.అలాగే మానవశరీరం లోని రక్తప్రసరణ లోనూ మార్పులు వస్తాయి. అందుకే అమావాస్య రోజున మన ఆలోచనలు, ఏకాగ్రత చాలా తీక్షణంగా ఉంటాయి. ఆరోజున చేసే జప … Continue reading కొత్త అమావాస్య | Kotha Amavasya in Telugu