
koti somavaram 2020 | Koti Somavaram in Telugu
ఈసారి కార్తీక మాసంలో వస్తున్న రెండవ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రవణ నక్షత్రం రోజున సోమవారం రావాదం చాలా అరుదు.
ఈ తిధి, నక్షత్రాలు సోమవారం రావడం మరీ మరీ అరుదు.
ఏంతో విశిష్ట ముహుర్తంలో వస్తున్న ఈ సోమవారాన్ని “కోటి సోమవారం” అంటారు.
ఆ కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాస ఫలితం దక్కుతుంది.
ఇతర కారణాలతో లేదా పరిస్థితులు అనుకూలించిక మిగతా సోమవారాలు చేయలేని వారు.
ఈ ఒక్క సోమవారం ఉపవాస దీక్ష తీసుకున్నా ఫలితం అందుకుంటారు.
కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ నెల 04.11.19 కోటి సోమవారము అయినది. ఈ సంవత్సరము కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావటం చాలా విశేషము. ఆ రోజు ఉదయం ఉపవాసముండి. ఉదయం శివాలయమునకు వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని సాయంత్రం ప్రదోష కాలమందు గృహము యందు దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శనం చేసుకొని దీపారాధన చేసి రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్యం ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు .
?? కావున ఈ వ్రతమును అందరూ ఆచరించవచ్చును మీ శరీరం యొక్క కృపకు పాత్రులు కాగలరని ఆశించుచున్నాము.
కోటి స్వామవారం 04-11-2019
koti somavaram 2020