తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తారు?

0
629
Koyal Alwar Tirumajanam at Tirumala Temple
Koyal Alwar Tirumajanam at Tirumala Temple

Koyal Alwar Tirumajanam at Tirumala Temple

1తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం చాలా ఘనంగా మరియు శాస్త్రీయంగా టీటీడీ వారు నిర్వహించనున్నారు. మరి ఈసారి ఉగాదిని పురస్కరించుకొని మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వచించాలి అని టీటీడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

Back