తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తారు?

Koyal Alwar Tirumajanam at Tirumala Temple తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం చాలా ఘనంగా మరియు శాస్త్రీయంగా టీటీడీ వారు నిర్వహించనున్నారు. మరి ఈసారి ఉగాదిని పురస్కరించుకొని మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వచించాలి అని టీటీడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎప్పుడు చేస్తారు (When is Koyal Alwar Tirumajanam) Koil … Continue reading తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తారు?