రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

0
3523
Story of Kumbhakarna
Kumbhakarna Life Story Between His Birth & Death Secretes

Story of Kumbhakarna

1కుంభకర్ణుడి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

కుంబకర్ణడు సంవత్సరంలో ఆరు నెలలు నిద్రపోతూ మరో ఆరు నెలలు తింటూనే ఉంటాడు. కుంబకర్ణుడి శరీరం అతి పెద్దగా ఉంటుంది. అతడు చాలా బలవంతుడు కూడా. కుంబకర్ణడి గురించి తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా చదవండి.

కుంబకర్ణ పేరుకి గల అర్థం ఏమిటి? (What is the Meaning of the Name Kumbakarna?)

యుద్ద సమయంలో రామలక్ష్మణులను ఒడించడానికి రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని సోదరుడు కుంభకర్ణుడిని నిద్ర నుండి మేల్కొలపవలసిన అవసరం ఉందని గ్రహించాడు రావణాసురుడు. కుంబకర్ణడులో కుంభ అంటే నీటి కుండ అని అర్థం మరియు కర్ణ అంటే వినికిడి అని అర్దం. కుంభకర్ణుడు తాటిచెట్టంత ఎత్తుగా ఉంటాడు అలాగే అపారమైన శరీర పరిమాణం గలవాడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back