కూర్మావతార కథ | kurma Avatar Story in Telugu

0
6728
kurma avathara
kurma Avatar Story in Telugu

కూర్మావతార కథ

Back

1. దూర్వాసుని శాపం

శ్రీ మహావిష్ణుని అవతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. దేవతలు అమరత్వాన్ని పొందక మునుపు దేవదానవుల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగేవి. ఒకనాడు దూర్వాసముని స్వర్గాధిపుడైన ఇంద్రునికి అభిమానం తో ఒక పూలమాలను ఇచ్చాడు.

మార్గ మధ్యం లో ఉండగా లభించిన ఆ పూమాలను దేవేంద్రుడు తన ఏనుగు తలపై ఉంచగా ఆ ఏనుగు తల విదిలించి ఆ పూమాలను కాలితో తొక్కివేసింది.

ఇదిచూసిన దూర్వాసుడు దేవేంద్రుని, అతని రాజ్యం లోని వారందరినీ శక్తిహీనులై పొమ్మని శపించాడు. రాక్షసుల ఆగడాలకు తట్టుకునే శక్తి లేని దేవతలు బ్రహ్మ రుద్రులను వేడుకొన్నారు.

వారు, దేవతలంతా కలిసి శ్రీమహావిష్ణుని దర్శనానికి బయలుదేరారు.

Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here