లక్ష్మీనృసింహ పంచరత్నం – Lakshmi Nrusimha pancharatnam in Telugu

Lakshmi Nrusimha pancharatnam  త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే | చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౧ || శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చే- ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ | చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౨ || ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ | చేతోభృంగ భ్రమసి … Continue reading లక్ష్మీనృసింహ పంచరత్నం – Lakshmi Nrusimha pancharatnam in Telugu