ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
1. లక్ష్మీపూజ – దీపావళి ఎందుకు చేయాలి? | Deepavali Lakshmi Pooja in Telugu
దీపావళి(Diwali,Deepavali) రోజున లక్ష్మీదేవి దీపలక్ష్మియై శత సహస్ర కిరణాల ఖద్గాలతో అమావాస్య కారుచీకట్లతో యుధం చేసి జయీంచి జగత్తునంతటినితేజోమయం చేస్తుంది. దీపలక్ష్మిని స్వాగతం పలుకుతూ లక్ష్మీపూజచేయడం, లక్ష్మీరూపమైన తులసీ ముందు దీపం వెలిగించి నమస్కరించడం వల్ల సకల సౌభాగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Promoted Content
Very good