భూదాన మహిమ (ఈరోజు కథ) | land donation Story in Telugu

donation of land ఎవరికైనా  నిలువ నీడ కల్పించడం ఎంతో గొప్ప విషయం. భూదానం ఎంత గొప్పదో తెలిపే కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ భరద్వాజ సంహిత లోనిది. దేవ గురువైన బృహస్పతి దేవేంద్రునికి చెప్పిన కథ ఇది. తామ్రతుండమనే చిలుక మాళవదేశం లో ఒక దట్టమైన కారడవి ఉండేది. ఆ అడవిలో ఒక బూరుగు చెట్టు పై తామ్ర తుండమనే చిలుక నివసిస్తూ ఉండేది. అది తన పిల్లలకు నివ్వరి పైరుని ఆహారంగా పెట్టేది. … Continue reading భూదాన మహిమ (ఈరోజు కథ) | land donation Story in Telugu