
gandali patram / గండలీ పత్రం
సురాగ్రజాయనమః – గండలీ పత్రం సమర్పయామి
దీనినే లతాదూర్వా అంటారు. ఇది భూమిపైన తీగమాదిరిగా పాకి, కణుపులలో గడ్డిమాదిరిగా మొలిచి అవి విడిపోయి స్వతంత్ర క్షుపమవుతుంది.
దీనిని సంస్కృతంలో మత్యాక్షిఅంటారు. లోహద్రావిణీ, శకులాక్షక అనేవి పర్యాయపదాలు. ఈ గందలీ జ్వరము, దాహము (మంట), తృష్ణ (దప్పిక), మేహములందు హితము.