
How to Get Laxmi Kataksham?
నిత్య దరిద్రాలు వాటికి నివారణలు
నిత్య దరిద్ర కారణాలకు గల అలవాట్లు ఏమిటి?. చాలా మంది జీవితంలో ఎంత కష్టపడినా అసలా విజయం సాధించలేరు. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు.
అష్టదరిద్రాలకు కారణాలు (Causes of Ashta Daridra)
1. ఇంట్లో ఉన్నా స్త్రీలు ఖచ్చితంగా నుదిటిన బొట్టు ధరించాలి.
2. ధూమపానం మరియు మద్యపానం ఇంట్లో సేవించరాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవి యొక్క అనుగ్రహం కోల్పోతారు.
3. ఉత్తర దిశలో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో అశాంతికి గురి అవుతారు.
4. మొదలు పెట్టే ప్రతి పనిలో ఇంట్లో ఉన్న వారి సలహా తీసుకోవాలి.
5. ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూం శుభ్రంగా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దాని వల్ల అశాంతికి మరియు అనారోగ్యపాలు అవుతారు.
6. తిన్న ప్లేట్ వెంటనే కడగకపోవడం వలన దరిద్రం పట్టుకోవడం కాయం.
7. సంధ్యా వేళలో ఏ పని ప్రారంభించకూడదు. అలా చెయ్యడం అసలు మంచిది కాదు.
8. ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి? ఎందుకు? అని అడగకండి.
9. ఇంటిలో నల్లటి వస్తువులు ఉంటే అస్సలు మంచిది కాదు.
10. ఎవరిని బాధ పెట్టకూడదు.
11. ఉమ్మును ఎక్కడపడితే అక్కడ ఊయడంతో దరిద్రం పట్టుకుంటోంది.
12. మంచం శుభ్రంగా ఉంటే శ్రేయస్కరం. రాత్రిపూట శుభ్రం చెయ్యకూడదు, అలా చేస్తే దరిద్రం పట్టుకుంటోంది.
13. తల్లిదండ్రులను గౌరవించాలి, అలా చేస్తే లక్ష్మి దేవి అనుగ్రహం మనపై ఉంటుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
శ్రీ బలరామ జయంతి | గమ్మత్తైన జననం, విశిష్ఠత, ఎలా జరుపుకోవాలి?! | Balarama Jayanti
ఇవే జీవితంలో మంచి శకునాలు! మీకు కనిపిస్తే అదృష్టం మీ వెంటే! | Good Luck Signs
దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam
సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance
దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023