27 C
Hyderabad, IN
Monday, May 21, 2018

హరి ఓం కు హృదయపూర్వక స్వాగతం.
మేము మా “సులభంగా ఆస్ట్రాలజీ నేర్చుకోవాడం ఎలా ?”  మొదటి బ్యాచ్ని విజయవంతంగా పూర్తి చేసి, త్వరలో రెండు బ్యాచ్ను ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాము. 

ఎందుకు నేర్చుకోవాలి?

మనిషిగా పుట్టిన తరువాత కష్టసుఖాలు కచ్చితంగా ఉంటాయి. ఆ కష్టాలని తెలుసుకుని వాటిని నివృత్తి చేసుకుంటే జీవితం సుఖమయం అవుతుంది.

అలాంటి కష్టాలను తెలుసుకోవాడానికి జ్యోతిషం ఒక ఉత్తమమైన మార్గం కానీ జ్యోతిష్యమే పరిహారం కాదు. జ్యోతిష్యము ఒక మార్గసూచి. ఇలాంటి జ్యోతిష్య జ్ఞానాన్ని ప్రపంచంలో మీరు ఏ చోట ఉన్నా మీ ఇంట్లో మీ గదిలో కూర్చుని ఆన్లైన్ ద్వారా మీ కంప్యూటర్ లేదా మొబైల్ నుండి తేట తెలుగు భాషలో కేవలం 30 గంటలలో నేర్చుకొండి.

ఎప్పటినుంచి?

 10 జూన్  2017

 

ఎక్కడ ?

మీ ఇంట్లో మీ కంప్యూటర్ ముందు

ఎంత సేపు?

ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 వరకు 30 రోజులలో స్కైప్ ద్వారా పాఠం చెప్పబడును

ఆచార్య శ్రీ గురుప్రకాశ గురూజీ 

ప్రఖ్యాత టీవీ జ్యోతిష్యులు, ప్రపంచస్దాయి  జ్యోతిష్య సలహా దారులు
 
          శ్రీ  గురుప్రకాశ గురూజీ గారు  2006 నుండి ఇప్పటివరకు కర్ణాటక మరియు జంట తెలుగు రాష్ట్రాలలోనే   కాకుండా ప్రపంచమంతా దాదాపు 2500 మందికన్నా ఎక్కువ శిష్య బృందాన్ని కలిగిన  ఏకైక గురూజీ, గురుజీగారు స్థాపించిన  శ్రీ గురు ఇన్స్టిట్యూట్ అఫ్  ఆస్ట్రాలజీ సంస్థకు కర్ణాటక సంస్కృత యూనివర్సిటీ గుర్తించి ఆమోదపత్రం ఇచ్చింది.   
 
           గురుజిగారి వద్ద జ్యోతిష్యము చదివినవారు ఎంతో మంది టీవీ ఛానల్సులలో జ్యోతిష్య కార్య క్రమాలు చేస్తున్నారు, మనకు ఎంతో బాగా తెలిసిన  శ్రీ మంజునాథ  సినిమాలో మనము చూశే  కోటలింగేశ్వర  క్షేత్రంలో ఉన్న 90% ప్రధాన అర్చకులు గురువుగారి శిషులే,(అక్కడ ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వర గుడి అర్చకుడు ప్రసాద్, ప్రధాన మంజునాథ గుడి అర్చకుడు మురళి రమేష్ స్వామి, ప్రసన్న వెంకటేశ్వర గుడి అర్చకుడు మంజునాథ శర్మ, సంతోషిమాతా గుడి అర్చకుడు జయరాం స్వామి ఇలా ఎంతో మందిని మనము అక్కడ చూడవచ్చు) ఇంతే కాదు పోలీస్ అధికారులు, లాయర్లు, కోర్ట్ జడ్జిలు, కాలేజి ప్రొఫెస్సొర్స్,  ఇలా చెప్పుకొంటూ  పోతే   విద్యార్థులనుండి గృహిణులు, రాజకీయ నాయకులూ, వేపారా వేత్తులు ఇలా అన్ని రంగాలలో ఉన్నవారికీ గురువు గారు జ్యోతిష్య పాఠ చెప్పారు.  
 
జ్యోతిష్యాన్ని అతి సులభముగా నేర్చుకొనే విధానాలని కనుకొని ఆడామగా జాతిమతం అనే బేధభావాలు లేకుండ అందరిని సమానముగా చూస్తూ విద్యను చెప్పడంలో ఎలాంటి దాపరికం లేకుండ మొట్టమొదటి సారి మా హరిఓం డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో కేవలం 30 గంటలలో ప్రార్థమిక జ్యోతిష్య నేర్చుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు అందరు ఈ అవకాశాన్ని ఉపయాగించుకొంటారని ఆశి స్తున్నాము 
బేసిక్ ఆస్ట్రాలజీ కోర్స్ 
 1. నివేదన 
 2. జ్యోతిష్య పరిచయం 
 3. పంచాంగ పరిచయం 
 4. జ్యోతిష్య శాస్త్రం మూడు విభాగాలు 
 5. జ్యోతిష్యము మనకు ఎలా వచ్చింది 
 6. కాల గణన 
 7. నక్షత్రాల సంపూర్ణ వివరణ 
 8. నక్షత్రాలలో జనన ఫలము 
 9. రాసులు మరియు గ్రహముల సంక్షిప్త వివరణ 
 10. ఉచ్చ, నీచ, మూల త్రికోణ రాసులు 
 11. ద్వాదశ జన్మ లగ్న గుణములు మరియు కారకత్వములు 
 12. రాశి చక్రములో కొన్ని విశేష స్థానముల వివరణ 
 13. రాశిలలో శుభము, పాపము, మారకం, బాధక, మిశ్ర, యోగకారకుల 
 14. గ్రహముల మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము, తాత్కాలిక శత్రుత్వము మిత్రుత్వము 
 15. గ్రహముల దృష్టి, అవస్థలు మరియు ఉపయుక్త విచారములు 
 16. గ్రహముల భౌగోళిక విచారములు 
 17. గ్రహ కారకత్వములు 
 18. ద్వాదశ బావ స్థానములు 
 19. జాతకము రాయు విధానము 
 20. అంశ కుండలి, బావ చక్రము రాయు విధానము
 21. దశా అంతర్ దశాల గణితము 
 22. పంచ మహాపురుష యోగములు 
 23. కాలసర్ప యోగం (దోషం) 
 24. జాతక పరిశీలన సంక్షిప్త వివరణ 

ఆసక్తిగలవారు రుసుము చెల్లించి ఇక్కడ నమోదు చేయవలసినదిగా కోరుచునాము.

ఎంత రుసుము చలించాలి

రూ:5000/-

ఎలా చలించాలి

RADHARAM TECHNOLOGIES PRIVATE LIMITED
Account no: 916020036479250
ISFC CODE: UTIB0000030

ప్రతిరోజూ వాట్స్ ఆప్ ద్వారా ఆధ్యాత్మిక సమాచారం తెలుగులో పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

If you want to get daily Spiritual updates on WhatsApp Click Here

Contact

 For any registrations issues contact: 9059777789 (10 AM – 5 PM) (MON – FRI)

Disclaimer

HariOme is just acting as channel partner between the customers and Guruji. All the Credits goes to the Guruji’s, Sri Guru Institute of Astrology.